My Favorite Articles కి వ్యాఖ్యలు

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by vak50 పై అభిప్రాయములు
Thanks for your visit and comments

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by Iconoclast పై అభిప్రాయములు
మీ కామెంట్ల వల్ల నాకర్ధమయ్యింది ఇది (వరుసగా):

1) జ్యోతిష్యం ఒక సమస్య

2) జ్యోతిష్యం మరియు దాని విధానములు

ఆక్షేపణీయమిలే/విమర్శనీయములే

3) జ్యోతిష్యులు దుర్మార్గులు

4) జ్యోతిష్యాన్ని ఇప్పటికీ నమ్ముతూనేవున్నారు మరియు బోలెడు శ్లోకాలు  దాన్ని సమర్ధిస్తూ రాసిపెట్టబడి వున్నాయి కాబట్టి అది సమర్ధనీయము.

5) జ్యోతిష్యులు దేశాన్ని దోచుకు తింటున్నారు మరియు రాజకీయనాయకులు మరింత దోచుకుంటున్నారు.

హన్నన్నా జ్యోతిష్యశాస్త్రానికి కడుంగడు సమర్ధకులైన మీనుండే ఇటువంటి వాక్కులు జాలువారినయెడల మూర్ఖులు, నిర్హేతుకులు, డాగ్మాటికులూ ఐన హేతువాదులనోటినుండి సమర్ధనలు వెలువడునే?  వెలువడవని భావము.

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by చిలమకూరు విజయమోహన్ పై అభిప్రాయములు
అయ్యా!

ప్రజలను దోచుకుంటున్నది జ్యోతిష్యులేనా ? ఇంకెవరూ మీ కళ్ళకు కనపడ్డం లేదా? జ్యొతిష్యులు తీసుకుంటే వందో రెండువందలో తీసుకుంటారు, మనం ఓట్లువేసి గెలిపించిన మన గౌరవనీయులైన మంత్రులు ఐదారేళ్ళ కాలంలోనే వందల వేల కోట్లు దోచుకుంటున్నారు. మీకు చేతనయితే వాళ్ళనెదిరించండి,అంతేగానీ బడుగు బ్రాహ్మణులమీదా, జ్యోతిష్యులమీదా చూపవద్దు మీ ప్రతాపం. అసలు నాయకులనెదిరించే ధైర్యం మీ హేతువాదులకుందా చెప్పండి ముందు?

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by Chandrachood పై అభిప్రాయములు
దేన్నయినా ముందు మనసారా నమ్మి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఆ తరువాత ఫలితం కనిపించకపోతే విమర్శించాలి. బ్యాంకుల్లాగానే శాస్త్రాలు కూడా పబ్లిక్ విశ్వాసం మీద ఆధారపడి సమాజంలో చెలామణి అవుతాయి. అల్లోపతీ వైద్యం మంచిదో కాదో ఎవరికి తెలుసు ? నేర్చుకున్నవాడికి తెలుసు. కానీ అందరూ నేర్చుకోరుగా ? మరి అది ఎలా సత్యమవుతుంది ? సత్యమని ఎలా ప్రచారంలోకి వచ్చింది ? ఆ నోటా ఈ నోటా అది మంచిదని నమ్మి ఆ డాక్టర్ దగ్గరికి వెళతారు. ఆ కోర్సులో చేరతారు.  జ్యోతిష్యమైనా అంతే. ఒక శాస్త్రాన్ని గుడ్డిగా వ్యతిరేకించడాన్ని ఒక డాగ్మాటిక్ ఐడియాలజీగా మార్చుకోవడం వల్ల సత్యాన్వేషణదృష్టి లోపిస్తుంది. ఒక శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవారిలో కొంతమంది సరైనవారు కానంతమాత్రాన అ శాస్త్రమే సరైనది కాదని వాదించడం అశాస్త్రీయ దృక్పథమే అవుతుంది. జ్యోతిష్యం అంతా హంబగ్ అయితే దానిమీద వేలాది శ్లోకాలు, వందలాది పుస్తకాలూ ఎలా రాశారు పూర్వీకులు ? అది అబద్ధమే అయితే ఏ ప్రింటింగ్ ప్రెస్సులూ లేకపోయినా అవి ఇప్పటిదాకా ఇన్ని వేల సంవత్సరాలు బతికి మన దాకా రాగలిగాయి ?

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by హేతుశత్రు పై అభిప్రాయములు
అవునండీ…. వీళ్ళకి లోకంలో ఎంతోమంది దుర్మార్గులు కంటపడరు గానీ  జ్యోతిష్యుల మీద పడ్డారు.

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by evadaite enti పై అభిప్రాయములు
ఈ ప్రప౦చ౦లో అత్య౦త మూర్ఖులు హేతువాదులు. హేతువాదులు ప్రదర్శి౦చే నిర్హేతుకత్వ౦ మరే మూర్ఖుడూ పోటీకి రాన౦త దారుణ౦గా వు౦టు౦ది. ఎక్కడ మ౦చి పబ్లిసిటీ దొరుకుతు౦దో అక్కడ ఠ౦చనుగా హేతువాదులు దర్శనమిస్తారు.

జ్యోతిష్యాన్ని విమర్శి౦చటానికి మరేకారణమైనా అ౦గీకరి౦చవచ్చు గానీ, హేతువాద౦ మాత్ర౦ కాదు.

ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం by jatardamal పై అభిప్రాయములు
కాని వీల్లెవ్వరు పక్కవాళ్ళకు హాని చేయరు . కాని హేతువాదులు చేసే  పనులకు ఎవరు సమాధానం చెప్పేది ?

జ్యోతిషం మీద , దేవుడి  మీద , నమ్మకాల మీద పది ఏడవటం తప్ప !

సమాజం లో ఇంత కన్నా గొప్ప సమస్యలు వున్నై … అవినీతి , వోటు రాజకీయాలు ..ఇంకా ఎన్నో .  అలంటి వాటిని నిలదీయండి ముందు … తర్వాతా మనం వీటి మీద పడదాం ఏమంటారు ?

దేశంలో 196 భాషలను రక్షించే దెవరు? by vak50 పై అభిప్రాయములు
Thank you sir

దేశంలో 196 భాషలను రక్షించే దెవరు? by Praveen పై అభిప్రాయములు
చాలా కాలం తరువాత అజ్ఞాతం వీడి బయటకి వచ్చినట్టు ఉన్నారు. మీది ప్రోలెటేరియన్ పంథాయే, నాది కూడా ప్రోలెటేరియన్ పంథాయే. కెక్యూబ్ వర్మ గారని, అతను కూడా ప్రోలెటేరియన్ రివల్యూషనరీయే. అతని బ్లాగ్ కూడా చూడండి. http://sahacharudu.blogspot.com

నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను? ( -భగత్ సింగ్ ) by Praveen Sarma పై అభిప్రాయములు
నాస్తికత్వం – ప్రగతివాదం గురించి నేను వ్రాసిన ఆర్టికల్ చదవండి http://sahityaavalokanam.net/?p=147