‘విద్య’ అనే వర్గంలోని టపాలు

టీచర్ల సమస్యలు

23/06/2007

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ “ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని  “ తీర్పు ఇస్తూ ఆ [...]

6000 స్కూళ్ళు మూత

16/04/2007

రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది.    అంటూ చాలామంది ఎంతో బాధపడుతూ పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.    ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఈగ చూపు తో సమాజాన్ని చూస్తున్నాయి.అంటే ఎక్కడ తప్పులాగా కనిపిస్తుందా అని చూస్తున్నాయి. ఇక్కడ 6000 స్కూళ్ళు మూతబడుతుండడమే చూసారుగాని 6 లక్షల ప్రైవేటు స్కూళ్ళు ఏర్పడిన విషయం విస్మరించారు. మీకు అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది చూడండి. నేటి బూర్జువా [...]

Follow

Get every new post delivered to your Inbox.