సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా కవి మీద పడుతుంది.
కవిత్వం సామాజిక అభివృద్ధి క్రమంలో పోరాడుతున్న ప్రజల చైతన్య స్ధాయిని బట్టి కూడా వినియోగించాల్సిన భావ ప్రేరణ – ఆ రచన ప్రజల స్థాయి కన్నా కొంచం ముందుగా వున్నా నిష్ఫలమే అవుతుంది. అలాగే వెనుకబడి వున్నా వీగిపోతుంది. కారణం ఆ కవి సమకాలీనంగా ఎదగని దశలో ఉన్నట్లు ఋజువవుతాడు. – [...]
Archive for ఫిబ్రవరి, 2009
4.సామాజిక స్పృహ విప్లవ చైతన్యం
12/02/20093. సామాజిక స్పృహ వ్యక్తివాదం కాదు
06/02/2009పాలకవర్గం పరిధిలో ఉండి ఆలోచించే సాహితీ వేత్తలు చిత్రవిచిత్ర వాదనలు ముందుకు తెస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటివాళ్ళు పీడక సాహిత్య లక్షణాల్నికరదీపాలుగా ర్రహించి పీడిత ప్రజలకు పరిష్కారాలు సూచిస్తూ కవి సమాజానికి అతీతుడు ,శాసనకర్త, సర్వస్వమును అని ప్రతిపాదిస్తున్నారు.
ఇంకా కొంచం ముందుకు పోయి కవి ఆధిక్యతా భావాన్ని ఒక వాదంగా ముందుకు తెచ్చే “ కవిసేన “ ను ప్రచారం చేస్తూ మానవ సమస్యల్ని కవులు మాత్రమే పరిష్కరించగలరనే భ్రమల్ని సుస్తిరం చేస్తున్నారు. దీనితో పాటు [...]
