పరస్పర విరుద్ధ తత్వ శాస్త్రాలు పై వ్యాఖ్యలు:

రాసినది: మార్తాండ
>>మీరు పూర్వజన్మలో ఘటోత్కచుడో , కుంభకర్ణుడో అయి వుంటారు కదా…>>

మనం గతితార్కిక భౌతికవాదులం, మనం ఈ పుక్కిటి పురాణాల గురించి అసందర్భంగా ప్రస్తావించకూడదు.

రాసినది: మార్తాండ
మొదట్లో కామెంట్లని అనుమతించాను. నేనేదో మత ప్రవక్తని విమర్శించానని భావించి దాన్ని కాంట్రోవర్సీ చెయ్యడానికి కొందరు ప్రయత్నించారు. ఒక అజ్నాత సభ్యుడు నా గురించి సేమ్ మేటర్ అనేక సార్లు స్పామ్ చేస్తూ అనేక బ్లాగుల్లో వ్రాసాడు. అందుకే ముందు జాగ్రత్త తీసుకుని కామెంట్స్ తాత్కాలికంగా లాక్ చేశాను. అంతేకానీ నేను పిరికివాడ్ని కాను.

http://telugu.stalin-mao.net/?p=151

రాసినది: వాక్ 50
ప్రచండ గారూ. మీ బ్లాగు లోకి ఎవరూ ప్రవేశించనీయకుండా మీరే అడ్డుకుంటున్నారా ? ఎందుకు సార్. ఓహో గాంధీగారిని మీరు విమర్శించబోతున్నాను గనుక అందరు తలాకాసిన్ని అక్షింతలు జల్లుతారని భయపడ్డారా… ఆహా …ఏమి తెలివితేటలండీ. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఇలా అంటాడు.. ” మా యింటి దగ్గర నన్ను వెయ్యి మంది కూడా కొట్టలేరు . ఎందుకంటే మాది ఇనపగడి ”  అంటే ఇంట్లో దూరి తలుపేసుకుంటాడన్నమాట.

దీనిని బట్టి నాకు అర్ధమైనదేమిటంటే మీకు ఆల్రడీ కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటిని మార్చుకోవడానికి మీకు ఇష్టం లేదు. మీ అభిప్రాయాలు అనేకమందికి నచ్చవని కూడా మీకు తెలిసీ, మీరీ బ్లాగ్యుద్ధం చేస్తున్నారన్నమాట. మీరు పూర్వజన్మలో ఘటోత్కచుడో , కుంభకర్ణుడో అయి వుంటారు కదా…

నా ఉద్దేశ్యమైతే మనకు అనేక అంశాలపై కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉంటాం… వాటిని నిరంతర అధ్యయనం ద్వారా , పరిశీలన ద్వారా అప్ డేట్ చేసుకోవడమే ఎడ్యుకేషన్. అహ్. కుదరదు. నాకు ఏదైతే తెలుసో అదే ఫైనల్ అనకూడదని నా సలహా.

ఎనీవే.థాంక్నెలాట్.

రాసినది: Marthanda
నా బ్లాగ్ లో గాంధీ పేజిని తాత్కాలికంగా లాక్ చేశాను. పేజి చదవగలరు కానీ కామెంట్లు పోస్ట్ చెయ్యలేరు. గాంధీ లాంటి గుంట నక్కలని నమ్మడం ప్రమాదకరం. టాల్స్టాయ్ కూడా మహాత్ముడే కానీ అతను గాంధీ లాగ చొక్కా విప్పుకుని దొంగ నాటకాలు ఆడలేదు.

రాసినది: vak50
ప్రచండ గారూ, గాంధీ గారిని మీరు బాగా అర్ధం చేసుకోవాలి. గాంధీ గారు చాలా గొప్పవారు. గొప్ప రాజనీతిజ్ఞుడు. గొప్ప ప్రజా నాయకుడు, ప్రజల అభిప్రాయాలను మార్చడం అంత తేలిక కాదు. ఆ కాలం నాటి ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వమును ఎదిరించాల్సిన అవసరం లేదు. ఎందరో నాయకులు ప్రయత్నించారు. కానీ ప్రజలను మార్చలేకపోయారు. గాంధీగారు ప్రజలను బాగా అర్ధం చేసుకున్నవారు గనుకనే ప్రజలను సమీకరించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులను శాంతియుత విధానాల ద్వారానే ఎదిరించి స్వాతంత్ర్యాన్ని సాధించగలిగారు. అయితే ప్రజలను సమీకరించడానికి గాంధీగారు ఎంచుకున్న విధానాలు మీకు నచ్చివుండకపోవచ్చు.అంతవరకూ సూటూబూటూ ధరించిన వ్యక్తి ఒక సాధారణ పేదవాని వలే చొక్కాకూడా ధరించకుండా గెటప్ మార్చడం అనేది మీలాంటి మేధావులకు ఒక మోసపూరిత చర్య లాగా కన్పంచడంలో తప్పేమీలేదు కానీ అదొక ఎత్తుగడ. గాంధీజీ అటువంటి ఎత్తుగడలతోనే ప్రజలను సమీకరించగలిగారు. ఒక్కబొట్టయినా రక్తం కారకుండ రాజ్యాధికారం బ్రిటీష్ వారిచేతుల్లోంచి నెహ్రూ గారిచేతికి మారడానికి నిర్మాత నెహ్రూగారు అయితే కధ స్క్రీన్ ప్లే మాటలూపాటలూ దర్షకత్వం గాంధీగారిదే.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పై వ్యాసకర్త అభిప్రాయం కాదు. ఈ విషయం మీ బ్లాగు లో రాయడానికి ఎంత ప్రయత్నించినా వీలవలేదు. వర్డ ప్రెస్ అనుమతించలేదు. లక్కీగా మీరే నాబ్లాగులోకి వచ్చారు. మీ అభిప్రాయం తెలియపరచినందుకు చాలా థాంక్స్.

రాసినది: Marthanda
వాక్ గారు, గాంధీ గాడ్ని పొరపాటున కూడా గారు అనకూడదు. గాంధీ గాడు భగత్ సింగ్ ఉరి శిక్షని కూడా సమర్థించాడు. మనకి భగత్ సింగ్ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా గాంధీ లాంటి గుంట నక్కలకి ఏ మాత్రం మర్యాద ఇవ్వకూడదు.

రాసినది: Marthanda
>>”మళ్ళీ జన్మ అంటూవుంటే పాకీ వాడిగా పుడతాను “- మహాత్మా గాంధీగారు. >>

గాంధీ ఒక దొంగ సన్నాసి. అహింసావాదం పేరు చెప్పి జనాన్ని తిరుగుబాటు చెయ్యలేని చేతకాని వాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించిన దోపిడీ వర్గ ఏజెంట్. గాంధీ అహింసావాది కాదు. టాల్స్టాయ్, లెనిన్, మావో తదితరులే నిజమైనా అహింసావాదులు.

రాసినది: trinetram
మంచి rebel మరియు cynic లా ఉన్నారు.

ఈ వీడియో చూడండి. http://www.youtube.com/watch?v=fiJrEG6E6gM

వీలైతే, మీ ఫీలింగ్స్ ని కళ గా మర్చుకోవచ్చు.

Please disable comments by logged in users only.